వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం కురుస్తున్నా యువత ఉత్సాహంగా యువ సమ్మేళనానికి హాజరయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, ఇతిహాసాలు, మహనీయుల జీవిత చరిత్రపై వక్త మరాఠి వెంకట్‌రాములు వివరించారు.
యువత దేశ భవిష్యత్తుకు బలమని, సేవాభావంతో సమాజం, దేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో యాదయ్య, శంకర్‌నాయక్, విజయ్‌కుమార్, హేమలత పవన్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

