Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం పడితే బురదమయంగా రహదారి

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 6:49 PM రాజన్న సిరిసిల్లGeneral
వర్షం పడితే బురదమయంగా రహదారి - Udayam
రుద్రంగి మండలంలో వర్షం పడితే కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లే దారి బురదమయంగా మారి విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు చెప్యాల గణేష్, ఉప్పలూటి గణేష్ తెలిపారు. కల్వర్టు వద్ద పైప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంతో నీరు నిలుస్తోందని, అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...