Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం ముప్పు పొంచి ఉంది

Follow Udayam on Google
K Anuradha Sep 20, 2026 1:42 PM శ్రీకాకుళంGeneral
వర్షం ముప్పు పొంచి ఉంది  - Udayam
జిల్లాపై వాయుగుండం ప్రభావం ఉండనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...