వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ ప్రధాన మార్కెట్‌లో వినాయక పూజా సామాగ్రి కొనుగోళ్లు జోరందుకున్నాయి.
మధ్యాహ్నం వరకు వర్షం కురవడంతో కొనుగోలుదారులు ఎవరూ రాలేదు. వర్షం పూర్తిగా తొలగిపోవడంతో నగరవాసులు మార్కెట్‌కు పోటెత్తారు. గణపతి విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్ ప్రాంతం కిటకిటలాడింది. వ్యాపారాలు మళ్లీ ఊపందుకున్నాయి.
Comments
Loading comments...

