వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరణుడి కరుణ కోసం గ్రామదేవతలకు పూజలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్యాపిలి పట్టణంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు పొంగు పాలు సమర్పించిన వర్షాలు కురవాలని వేడుకున్నారు. పలువురు భక్తులు పొయ్యిపై పొంగుతున్న వేడి వేడి నైవేద్యాన్ని తీసి పంచి పెట్టారు.
Comments
Loading comments...

