Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి జలమయమైన కళాశాల ప్రాంగణం

Follow Udayam on Google
Hari Sep 24, 2026 10:45 AM శ్రీకాకుళంGeneral
వర్షానికి జలమయమైన కళాశాల ప్రాంగణం - Udayam
వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షానికి ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. భారీగా చేరిన వర్షం నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రాంగణమంతా నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు. ఆమదాలవలస మండలంలో 44.96 శాతం మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...