వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండలంలోని హైస్కూల్‌లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం వర్షానికి బురదమయంగా మారింది. దీంతో ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం మరింత పెరిగితే పోలింగ్ సామగ్రిని తరలించడం కష్టమవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

