వార్తలకు తిరిగి వెళ్లండికాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి దామోదర్ రెడ్డి Harika Nov 04, 2026 12:28 PM హైదరాబాద్General00SaveShareశేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హైదర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...