Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాలు కురవాలని మొసలికి పూజలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 9:15 AM జోగులాంబ గద్వాల్ General
వర్షాలు కురవాలని మొసలికి పూజలు - Udayam
గద్వాల జిల్లా బీచుపల్లిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మొసలికి పూజలు చేశారు. కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలిని జాలర్లు తాళ్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు. వరుణదేవుడి వాహనంగా భావించి పురోహితుడు అనిల్ శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.

Comments

G
Loading comments...