Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలకు తక్షణ చర్యలను చేపట్టాం.. ఇక్కట్లను అధిగమించాం

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 7:06 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు కురిసిన భారీ వర్షాలకు బొబ్బిలి మున్సిపాలిటీలో ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని కమిషనర్ రామలక్ష్మి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నాయుడు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, దాడితల్లి కాలనీ, పాతబొబ్బిలి రోడ్డు జలమయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...