Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల తర్వాత పారిశుద్ధ్య పనులు

Follow Udayam on Google
Hari Sep 25, 2026 5:06 PM శ్రీకాకుళంGeneral
వర్షాల తర్వాత పారిశుద్ధ్య పనులు - Udayam
జి.సిగడం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రత పనులు చేపట్టారు. మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...