Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు

Follow Udayam on Google
బాలాజీ Aug 11, 2026 5:41 PM సంగారెడ్డిGeneral
వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు - Udayam
నాగల్‌గిద్ద మండలంలోని గ్రామాల్లో వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామాల్లోని మురుగు కాలువలను శుభ్రం చేసి, నిల్వ ఉన్న నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గడపగడపకు పిచికారీ చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...