Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో ముందస్తు లాగౌట్‌కు సైబరాబాద్ పోలీసుల సూచన

Follow Udayam Digital on Google
rohith Jul 30, 2026 8:48 AM హైదరాబాద్తెలంగాణ
వర్షాల నేపథ్యంలో ముందస్తు లాగౌట్‌కు సైబరాబాద్ పోలీసుల సూచన - Udayam Digital
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంస్థలు, కంపెనీలు ఉద్యోగులకు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగా ముందస్తు లాగౌట్ అమలు చేయాలని సూచించారు. ఈ చర్యతో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజల భద్రతను కాపాడడం, అత్యవసర సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు వీలు కల్పించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...