వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని ఇమ్మానుయేల్ చర్చిలో రెవరెండ్ పాస్టర్ నగేష్ ఆధ్వర్యంలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రార్థించారు.
వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రార్థనల్లో మత పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

