వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తీసుకువచ్చి స్వామివారికి జలాభిషేకం చేశారు
చెరువులు, కుంటలు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్‌తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

