వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను, భారీవర్షాల అనంతరం కూరగాయలు, అరటి, బొప్పాయి, జామ, ఆయిల్‌పామ్, కొబ్బరి తోటలను సంరక్షించేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని ఏలేశ్వరం ఉద్యాన అధికారిణి దివ్యశ్రీ సూచించారు.
పంట పొలాల్లో నిల్వనీటిని వెంటనే తొలగించి, పడిపోయిన మొక్కలకు ఆసరా ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న ఆకులు, కొమ్మలు, కాయలను తొలగించి, పంటలను బట్టి కాపర్ ఆక్సీక్లోరైడ్, మాంకోజెబ్, ఇతర ఫంగిసైడ్లను సూచించిన మోతాదులో వినియోహించాలని
Comments
Loading comments...

