వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. కావేరమ్మపేట, బాలాజీనగర్, పాతబజార్, 23వ వార్డుతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లను ఆనుకుని స్తంభాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వర్షం కురిసినప్పుడు విద్యుత్ షాక్ ప్రమాదం ఉందని, ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

