వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలంలో అరకొర వర్షాలతో వేసిన వరి నాట్లు వర్షాభావంతో ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూరంపాలెం ప్రాజెక్టులో సాగునీరు లేకపోవడంతో పంట ఎండిపోతోందని వాపోతున్నారు.
గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, వర్షాలు లేకపోవడంతో పంట చేతికి రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

