వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో పెంచిన హాస్టల్ మెస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వర్సిటీ ఆవరణలో నిరసన తెలిపారు.
ఇక్కడ చదివే వారంతా పేద, మధ్యతరగతి విద్యార్థులేనని, చార్జీల పెంపు తీవ్ర భారం మోపుతుందని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

