వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా గురువారం జరిగాయి.
వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన 30 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ వర్సిటీ ఇంజినీరింగ్ విభాగంలో సమర్పణ జట్టు, ఇటెప్ విభాగంలో పార్థసారథి జట్టు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాల జట్టు మొదటి స్థానం సాధించారు.
Comments
Loading comments...

