వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను నిర్వహించామన్నారు.
మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Loading comments...

