Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ దీర్ఘాయుష్షు కోసం దీపాలు వెలిగిస్తున్న తెలంగాణ ప్రజలు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:59 PM నిర్మల్ General
మోదీ దీర్ఘాయుష్షు కోసం దీపాలు వెలిగిస్తున్న తెలంగాణ  ప్రజలు   - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు వెలిగిస్తూ ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని తిమ్మాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మోదీ నాయకత్వంలో భారత్‌ మరింత అభివృద్ధి చెంది ప్రపంచానికి మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...