వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీంతో ఆవిష్కరణలు, పెట్టుబడులు, వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో మాట్లాడిన మోదీ.. సెమీకండక్టర్ రంగంలో భారత్ ప్రయత్నాలను విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.
Comments
Loading comments...

