Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేసీఆర్ మా భూములు ఇంచు కూడా తీసుకోలేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:06 PM హైదరాబాద్General
ఎర్రవెల్లిలో తమ తాతా ముత్తాతల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని దళిత రైతులు తెలిపారు. గ్రామంలో సుమారు 200 దళిత కుటుంబాలు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. కేసీఆర్ తమ భూములను ఇంచు కూడా తీసుకోలేదని, ఆయనకు ఉన్న భూమిలో ఆయనే వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...