వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక రాష్ట్రాన్ని నిర్మించాలన్నారు. ప్రజల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే ప్రజా పాలనకు పునాదులని చెప్పారు.
Comments
Loading comments...

