Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్ సిటీలో రూ.70 వేల కోట్లతో TCS ఏఐ డేటా సెంటర్

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:10 PM హైదరాబాద్General
ఫ్యూచర్ సిటీలో రూ.70 వేల కోట్లతో TCS ఏఐ డేటా సెంటర్ - Udayam
భారత్ ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెజాన్ కూడా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు.

Comments

G
Loading comments...