వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించామన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ, హెల్త్, ఎడ్యుకేషన్, ఈవీ వంటి ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

