Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి మెలోని జన్మదిన శుభాకాంక్షలు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:14 PM అంతర్జాతీయంGeneral
మోదీకి మెలోని జన్మదిన శుభాకాంక్షలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి ఆరోగ్యం, ఉత్సాహం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భారత్, ఇటలీ మధ్య స్నేహబంధం మరింత బలపడుతూ, రెండు దేశాల ఉమ్మడి అభివృద్ధికి సహకారం కొనసాగాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...