Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:14 PM అమరావతిGeneral
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు - Udayam
వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పండితుల వేద ఆశీర్వచనం, ప్రసాదం స్వీకరించి ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై నిర్వహించిన వాద్నగర్ సేవాయాత్రకు వెళ్లారు.

Comments

G
Loading comments...