వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ విగ్రహాల నిమజ్జనంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వరంగల్ జిల్లాలోని పలు చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గింది.
ఉర్సు, గుండు, బెస్తం, చిన్నవడ్డేపల్లి, కట్టమల్లన్న చెరువుల్లో భారీ విగ్రహాల నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారింది. 13 మండలాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

