వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక వరంగల్ నగరం నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు ఉన్నాయి. సాధారణ మున్సిపాలిటీ నుంచి మహా నగర పాలక సంస్థగా ఎదిగిన నగరం 51 నుంచి 66 డివిజన్లకు విస్తరించింది.
ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు డీఎంహెచ్‌వోలు, బల్దియాకు ప్రత్యేక అధికారి అందుబాటులో ఉన్నారు. అయినా నగరవాసుల సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

