Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ దసరా ఉత్సవాలకు తమిళనాడు సీఎంకు ఆహ్వానం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 6:46 PM జాతీయంGeneral
విజయవాడ దసరా ఉత్సవాలకు తమిళనాడు సీఎంకు ఆహ్వానం - Udayam
విజయవాడ దసరా శరన్నవరాత్రి వేడుకలకు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీశ్ బాలయోగి ఆహ్వానించారు. విజయవాడకు వచ్చి శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకోవడంతో పాటు నగర సంస్కృతి, వారసత్వాన్ని వీక్షించాలని కోరారు.

Comments

G
Loading comments...