Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో 50 మంది విద్యార్థులకు HPV టీకాలు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:34 PM వరంగల్General
వరంగల్‌లో 50 మంది విద్యార్థులకు HPV టీకాలు - Udayam
వరంగల్‌ ఉర్సుగుట్ట రోడ్డులోని ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 14–15 ఏళ్ల వయసున్న 50 మంది విద్యార్థులకు మంగళవారం HPV టీకాలు వేశారు. కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.ప్రకాష్‌ పర్యవేక్షించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణలో HPV టీకా ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...