వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద వీబీజీ రామ్‌జీ (VBGRAMG) వర్క్ ఐడీల కేటాయింపు, నిర్వహణపై టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ సిబ్బందికి అవగాహన కల్పించారు. పనుల నమోదు ప్రక్రియలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని వర్క్ ఐడీల నిర్వహణపై అవగాహన పొందారు.
Comments
Loading comments...

