వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటలో సమగ్ర ఎరువులు, సస్యరక్షణ విధానాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ కుమార్‌యాదవ్ తెలిపారు. అంకంపల్లిలో ఆత్మ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు.
పంట వివిధ దశల్లో నీరు, ఎరువులు, సూక్ష్మపోషకాల యాజమాన్యం, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇర్పా వెంకటేశ్వర్లు, ఏఈఓ సందీప్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

