Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరికుంటపాడులో SMC ఎన్నికల ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:09 PM నెల్లూరుGeneral
వరికుంటపాడులో SMC ఎన్నికల ఆహ్వానం - Udayam
వరికుంటపాడు మండలంలో SMC కమిటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు విద్యార్థుల చేత ఆహ్వాన పత్రికలు పంపారు. ఇప్పటికే మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, శాంతియుతంగా, ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించాలని ఎంఈవో హెచ్‌ఎంను ఆదేశించారు.

Comments

G
Loading comments...