వార్తలకు తిరిగి వెళ్లండి

వరికపుడిశిల లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుపై పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.
ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, సీఈ, ఎస్‌ఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

