వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) నిర్ణయించింది.
ప్రభుత్వం కూడా వరి సాగు వేయవద్దని ముందే హెచ్చరించడంతో, సాగర్ కుడికాలువ పరిధిలోని పల్నాడు రైతులు వరి పంట విషయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డారు.
Comments
Loading comments...

