వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ లో కొనసాగుతున్న వరి సాగులో భాగంగా కొన్ని ప్రాంతాలలో పొటాష్ తో పాటు జింక్ లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని రాగోలు వ్యవసాయ శాస్త్రవేత్త మధు బాబు తెలిపారు.
బుధవారం వ్యవసాయ శాఖ ఏడి వెంకట మధు, ఏవో వై సూర్య కుమారి ఆధ్వర్యంలో నరసన్నపేట మండలం కరగాల, నర్సింగపల్లి, జమ్ము ప్రాంతాలలో వరి పొలాలను పరిశీలించారు. పొటాష్ లోపానికి ఎం ఓపి 15 కేజీలు చొప్పున ఎకరాకు చదువుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

