Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించాలి

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:43 AM కామరెడ్డిGeneral
వరి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించాలి - Udayam
పిట్లం మండలం కంబాపూర్‌లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ సుజాత శ్రవణ్‌ దేశాయ్‌ ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌, గ్రామస్థులు, పెద్దలు, ఐకేపీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...