Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పైలట్ కుటుంబంతో మాట్లాడిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
Harika Oct 01, 2026 12:00 PM జాతీయంGeneral
పైలట్ కుటుంబంతో మాట్లాడిన ప్రధాని మోదీ - Udayam
ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్‌ సతీమణి, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. స్మిత్ వీరోచిత పోరాటాన్ని ఆయన కొనియాడారు.. కుటుంబానికి భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్‌ సౌదీలో చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...