వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కరుణగిరి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 260 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పదంగా నిలిపి ఉన్న లారీని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. గంజాయితో పాటు లారీని సీజ్ చేసి, డ్రైవర్, క్లీనర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

