Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు వాయించిన మంత్రి

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 12:18 PM పార్వతీపురం మన్యంGeneral
మెంటాడ మండలం జక్కువ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గుమ్మడి సంధ్యా రాణి గురువారం ప్రారంభించారు. గ్రామంలో నిర్వహించిన ఊరేగింపులో ఆమె ఉత్సాహంగా డప్పు వాయిస్తూ సందడి చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ప్రజల భాగస్వామ్యంతో పనులను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...