వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ల రిజర్వేషన్లపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ఖరారైనా వైసీపీ నుంచి సామాన్య కార్యకర్తలను పోటీలో నిలుపుతామని తెలిపారు. శారదానగర్, కాలేఖాన్‌పేట, బలరామునిపేట, పాతరామన్నపేట, ముస్తాఖాన్‌పేట డివిజన్లు ఎస్సీ అవుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

