Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుపై కారు డ్రైవర్‌ దాడి

Follow Udayam on Google
Harika Oct 01, 2026 12:09 PM జాతీయంGeneral
ముంబై బీచ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించిన పోలీసులతో కారు డ్రైవర్‌ గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఓ పోలీసుపై దాడికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న ఇతర పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...