Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​వరి ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 1:55 PM వికారాబాద్General
​వరి ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్ సమీక్ష - Udayam
జిల్లాలో వానాకాలం వరి ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దొడ్డురకం ధాన్యం సేకరణ ఎక్కువగ ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే కొనుగోలు కేంద్రాలు, గోదాములు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో తూనికలు, సంచులు అందుబాటులో ఉంచాలని, మిల్లుకు కనీసం 60 మంది హమాలీలు ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి కవిత, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...