వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని కఠిహార్ జిల్లాలో వరదల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. దీంతో రఘునాథ్‌పుర్‌కు చెందిన ఉపాధ్యాయుడు మహమ్మద్ సాహెబ్ బోటునే పాఠశాలగా మార్చి వారికి పాఠాలు చెబుతున్నారు.
తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులను ప్రతిరోజూ బోటులో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి బోధిస్తున్నారు. తరగతులు పూర్తయ్యాక వారిని తిరిగి ఇళ్ల వద్ద దింపుతున్నారు.
Comments
Loading comments...

