వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఏసీపీ అంబటి నరసయ్య సూచించారు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ఠాపనలో పాల్గొని, విగ్రహ దాత కౌన్సిలర్ రాఘవరావును అభినందించారు.
ఐదు రోజుల ఉత్సవాల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సంజీవరావు, ఎస్‌ఐ సాయిబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

