వార్తలకు తిరిగి వెళ్లండి

సుండుపల్లె మండలం కొత్తవడ్డెపల్లి సమీపంలోని పెండ్లిగుండ్లలో రాతిరూపంలో వెలసిన దక్షిణముఖ వినాయకుడికి వినాయక చవితి రెండో రోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుండుపల్లె, దుద్యాల, శిబ్యాల తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు పూలమాలలు, గరికతో గణనాథుడిని అలంకరించి నైవేద్యాలు సమర్పించారు.
Comments
Loading comments...

