వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జూనియర్ ట్రంప్, బెట్టినా ఆండర్సన్‌ల వివాహ వేడుకలకు రష్యన్ వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్ లక్షల డాలర్లు ఖర్చు చేసినట్లు దంపతులు ధ్రువీకరించారు. బహమాస్‌లో జరిగిన వేడుకలను క్రెమ్లెవ్ నిర్వహించినట్లు ఇన్‌స్టాలో తెలిపారు.
పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్న క్రెమ్లెవ్ తమ సన్నిహితుడని పేర్కొన్నారు. ఆయనకు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ అందించినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Loading comments...

